BIPIN RAWAT CHIEF OF DEFENCE STAFF - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Friday 10 December 2021

BIPIN RAWAT CHIEF OF DEFENCE STAFF

బిపిన్ రావత్

BIPIN RAWATH 
CHIEF OF DEFENCE STAFF 

bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village
భారతదేశ త్రివిధ దళాలకు అధిపతి (Chief of defence staff) బిపిన్ రావత్. అతను డిగ్రీ  చదివిన కాలేజీకి  బయల్దేరిన హెలికాప్టర్ (MI-17VH) తమిళనాడులోని నీలగిరి జిల్లాలో కోయంబత్తూర్, కూనూరు మధ్యలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కెప్టెన్ వరుణ్ సింగ్ (సౌర్య చక్ర పురస్కార గ్రహీత) ఒక్కరే గాయాలతో బయటపడ్డారు.

bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village

హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తో పాటు సిబ్బంది కొందరు కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది ఉన్నట్లు ఉన్నారు.బిపిన్ రావత్ భార్య అయిన మధులిక కూడా ఇందులో ఉన్నారు.

bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village

బిపిన్ రావత్ను భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా కేంద్రం నియమించింది. డిసెంబర్ 31న రిటైర్ అయ్యేవారు. ఈలోపు అనుకోని విపత్తు ఏర్పడింది.

 

బిపిన్ రావత్ కు వచ్చిన అవార్డులు

·        పరమ విశిష్ట సేవా పథకం

·        ఉత్తమ యుద్ధ సేవా పథకం

·        సేవా పథకం

·        అతి విశిష్ట సేవా పథకం

·        విశిష్ట సేవా పథకం

 బిపిన్ రావత్ ప్రారంభ జీవితం

బిపిన్ రావత్ 1958వ సంవత్సరంలో మార్చి 16ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజపుత్ కుటుంబంలో జన్మించాడు.

రావత్ తండ్రి కూడా ఆర్మీలో పని చేశాడు.ఇతని బాల్యం సైనికుల మధ్య గడిచింది. అతడు సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్ లో ప్రాధమిక విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత ఇండియన్ మిలటరీ అకాడమీలోచేరి డెహ్రాడూన్ వెళ్ళాడు.  

బిపిన్ రావత్ US లొ చదువుకోవాలని అనుకున్నాడు. తర్వాత US వెళ్లి అక్కడ SERVICE STAFF కాలేజీలో పట్టభద్రుడు అయ్యాడు.

 భారత ఆర్మీలో రావత్ ప్రస్థానం

·        1978 లో ఆర్మీలో చేరాడు.

·        1980 లో బిపిన్ రావత్ లెఫ్టినెంట్ గా ప్రమోషన్ అందుకున్నాడు.

·        1984 లో ఆర్మీ కెప్టెన్ గా నియమింప బడ్డాడు.

·        1989 లో మేజర్ గా ఎంపిక అయ్యాడు.

·        2003 లో కల్నల్ గా పదోన్నతి.

·        2007 లో బ్రిగేడియర్ గా ప్రమోషన్ అందుకున్నారు.

·        2014 లో లెఫ్టినెంట్ జనరల్ గా నియమితులైనారు.

·        2017 లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులైనారు.

·        2020 జనవరి 1న CDS(CHIEF OF  DIFFENCE STAFF) గా నియమితులైనారు.

·     మనదేశంలో ARMY, NAVY, INDIAN AIR FORCE  లను ఏకం చేసి వాటిమధ్య సమన్వయం పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ CHIEF OF DEFENCE STAFF పదవినీ ప్రవేశపెట్టాడు. 2019 డిసెంబర్ 30బిపిన్ రావత్ CDS కి మొదటి అధిపతిగా నియమితులైనారు.

సర్జికల్ స్ట్రైక్స్ లల్లో RAWAT యొక్క పాత్ర

మణిపూర్ కు చెందిన కొందరు మిలిటెంట్లు నాగలాండ్ లోని 18 భారత సైనికులను చంపి మయన్మార్ పారిపోయారు.

దీనిపై వ్యూహాత్మకంగా ప్రణాళికను రచించి భారత సరిహద్దు దాటి మిలిటెంట్లను చంపి వేశాడు.

2016లో జరిగిన ఉరి  సంఘటన తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్ లో, 2019లో బాలకోట్ స్థావరాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్ లో బిపిన్ రావత్ కీలక పాత్ర పోషించారు.

ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి సాయితేజ మృతి.

bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village

జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రమా దంలో చిత్తూరు జిల్లావాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణశాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వహి స్తున్నారు. సీడీఎస్ వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో సభ్యుడు, సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా సాయితేజ్ ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం 11వ పారాలో లాన్స్నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియో కాల్ చేసి భార్య, కుమార్తె, కుమారు డితో మాట్లాడారు. అనంతరం కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Mi 17 v5 హెలికాప్టర్ ప్రత్యేకతలు

bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village

·        ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని బరువు 7489 kgs.

·        ఈ హెలికాప్టర్ లో రెండు ఇంజిన్స్ ఉంటాయి మరియు సెకనుకి 8 మీటర్ల ఎత్తు ఎగరగలదు.

·        13,000 కిలోల బరువును మోయగలదు.

·        6కిలో మీటర్ల ఎత్తులో నిరంతరంగా 465 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

·      పర్వతాలలో, కొండలలో ఎడారులలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఇది ప్రయాణించగలదు.

·        భారతదేశం 2008లో రష్యా నుండి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

·        భారతదేశానికి ఈ హెలికాప్టర్లను 2011 నుండి రష్యా డెలివరీ చేస్తుంది.

·        ప్రస్తుతం మన దేశంలో ఇవి 36 ఉన్నాయి

·        ఈ హెలికాప్టర్ ను  దాదాపు 60 దేశాలు వినియోగిస్తున్నాయి.

Block box ప్రత్యేకతలు
bipin rawath bipin rawat bipin rawat education bipin rawat salary bipin rawat age bipin rawat cds bipin rawat height bipin rawat wife bipin rawat kaun hai bipin rawat family bipin rawat news bipin rawat rank general bipin rawat salary bipin rawat family photo bipin rawat twitter bipin rawat biography bipin rawat post bipin rawat birthday bipin rawat car bipin rawat photo bipin rawat retirement date bipin rawat security bipin rawat wiki bipin rawat statement bipin rawat qualification bipin rawat latest news bipin rawat contact number bipin rawat date of birth bipin rawat office address bipin rawat village

·  బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత హెలికాప్టర్ కు చెందిన ఒక బ్లాక్ బాక్స్ లభ్యం అయింది.ఇప్పుడు అందరి దృష్టి దాని మీదే ఉంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ లో ఏముంది అనే విషయాలను చాలా మందికి తెలియదు

·        ఈ బ్లాక్ బాక్స్ ను విమాన ప్రమాదాలు/హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ బ్లాక్ బాక్స్.

·        ఈ బ్లాక్ బాక్స్ ని 1950లో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ కనుగొన్నారు

·    ఈ బాక్స్ అనేది సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది కానీ ప్రతికూల పరిస్థితుల్లో వెంటనే కనిపించడానికి దీనికి ఆరెంజ్ రంగు పూత పూస్తారు.

·  ఈ బ్లాక్ బాక్స్ బరువు 4.5 K.G లు  ఉంటుంది. 

No comments:

Post a Comment